గుజరాత్ లోని ఇస్రో కేంద్రంలో అగ్ని ప్ర‌మాదం

  • అహ్మదాబాద్ లోని ఇస్రో కేంద్రంలో ఘటన
  • రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు
  • ఐదు ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది
గుజరాత్ లోని అహ్మదాబాద్ ఇస్రో కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఇస్రో అధికారులు తెలిపారు.
Go Back to Shorts
gujarath
ISRO
Fire Accident

More Telugu News